Police Role

    ఫస్ట్ టైం..పోలీస్ ఆఫీసర్ గా చైతూ

    April 26, 2019 / 08:24 AM IST

    తాజాగా నాగ చైతన్య మజిలీ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో కలిసి వెంకీ మామ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత సోలో హీరోగా RX 100 ఫేమ్ అజయ్ భూపతి తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి మహాసముద్రం అనే టై�

10TV Telugu News