Home » Police Tweet
"ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత మీరు ట్రాఫిక్ పోలీసులకు చెప్పిన చమత్కారమైన సాకులు ఏంటి?" అని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా అడిగారు. దానికి ఇంకేమంది నెటిజన్లు కూడా వీర లెవెల్లో స్పందించి పుంఖాను పుంఖాలుగా సమాధానాలు చెప్పేశారు. వ�