-
Home » police woman
police woman
Women Passengers Fight: ముంబై లోకల్ ట్రైన్లో మహిళా ప్రయాణికుల ఫైటింగ్.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.. వీడియో వైరల్
October 7, 2022 / 09:49 AM IST
ముంబైలోని థానే-పన్వేల్ లోకల్ రైలులోని మహిళల కంపార్ట్మెంట్లో మహిళా ప్రయాణికుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ట్రైన్లో సీటుకోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.