POLICICAL

    Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు

    June 16, 2022 / 07:44 AM IST

    నామినేషన్లకు మొదటి రోజైన బుధవారం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సరైన పత్రాలు లేని కారణంగా ఒక అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

10TV Telugu News