పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాతృ సంస్థ అయిన PB ఫిన్టెక్, సంస్థ IT సిస్టమ్ జూలై 19న హ్యాకింగ్ గురైందని యాజమాన్యం తెలిపింది. తక్కువ సమయంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టామని ఆదివారం స్పష్టం చేసింది.
పాలసీ అగ్రిగేటర్ పాలసీబజార్ అడ్వర్జైట్మెంట్ విషయంలో రూల్స్ బ్రేక్ చేసిందని ఇన్సూరెన్స్ సెక్టార్ రెగ్యూలేటర్ (IRDAI) రూ.24లక్షల ఫైన్ వేసింది.