-
Home » Political clashes
Political clashes
Vijayanagaram : భగ్గుమన్న రాజకీయ కక్షలు..వంద కొబ్బరి చెట్లను నరికేసిన దుండగులు
October 23, 2021 / 01:45 PM IST
విజయనగరం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పూసపాటిరేగ మండలం వెళ్దూరులో గుర్తు తెలియని దుండగులు కొబ్బరి తోటను ధ్వంసం చేశారు. సుమారు వంద కొబ్బరి చెట్లను నరికివేశారు.