Home » Political domination
ఒకే పార్టీలో ఉండే ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరులో కార్యకర్తలు నలిగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి.