Home » Political Image
దేశమంతా ఇప్పుడు అసలైన రాహుల్ని చూస్తోంది. అతనిలో.. ఇలాంటి రాజకీయ నేత దాగున్నాడా? అని ఆశ్చర్యపోతోంది. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అంటే.. ఇంతే అనుకున్న వాళ్లందరికీ.. తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు.