Home » political intelligence
లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఫీడ్ బ్యాక్ యూనిట్ లో జరిగిన అవకతవకలపై సీబీఐ మనీశ్ సిసోడియాతో సహా ఏడుగురిపై కేసులు నమోదు చేసింది.