Political Picture

    పొలిటికల్‌ పిక్చర్‌ : పెదకూరపాడులో జనసేనకు ఎదురుదెబ్బ!

    May 9, 2019 / 06:09 AM IST

    ఎన్నికలు ముగిసినా గుంటూరు జిల్లాలో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్ధులు అంచనాలు వేసుకుంటున్నారు. గెలుపునకు అనుకూలించే అంశాలను బేరీజు వేసుకుంటూ విజయం తమదంటే తమదంటూ ధీమాగా ఉన్నారు. సామాజికవర్�

10TV Telugu News