political profit

    ఈబీసీ రిజర్వేషన్లు : రాజకీయ లబ్ది కోసమేనా

    January 7, 2019 / 11:29 AM IST

    అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మోదీ ప్రభుత్వం నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఎన్నికల స్టంట్ అని, రాజకీయ లబ్ది కోసమే అని ప్రత�

10TV Telugu News