Home » political punch
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించింది. కన్నా లక్ష్మీనారాయణ తొలగించి సీనియర్ నేత సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపధ్యంలో మిత్రపక్షం జనసేనతో బీజేపీ భవిష్యత
అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాస్‌రావు.. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన లీడర్లు. ఇప్పుడు మాత్రం చెరో దారిలో నడుస్తున్నారు. పార్టీ మారినా పదవులు చేపట్టడంలో న్యాక్‌గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది వీళ్లిద్దరికి. నిజానికి అవంతికి రాజక�
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనూహ్యంగా జరిగిపోయింది. అధ్యక్షుడి మార్పు ఖాయమని ప్రచారమున్నా.. సోము వీర్రాజు అవుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. హైకమాండ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అధ్యక్ష బాధ్యతల్ని సోము వీర్రాజుకి అప్పగించింది. బ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గ నేతల తీరుతో.. పార్టీ ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది అంట. నాయకులు సైతం విడవమంటే పాముకు కోపం.. పట్టుకోమంటే కప్పకు కోపం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారం
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రకటించడం తరువాయి అభ్యంతరాలు, కొత్త సూచనలు, డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. అసలు విశాఖ జిల్లా భౌగోలిక స్వరూ
సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెది. గత ఎన్నికల్లో నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీక�
గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో దిట్ట. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలైనా గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ ఉత్తరం నుంచి విజయం సాధించారు. ఎప్పుడూ అధికార పార్టీ�
కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ కోటకు బీటలు వారాయి. ఉన్న కొద్దిపాటి పట్టును కూడా అంతర్గత పోరుతో కోల్పోతోంది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వ్యవహారం చేరింది. అంతర్గత పోరు కాస్తా రచ్చకు ఎక్కడంతో పార�
సినిమాల్లో, ట్విట్టర్ లో విపరీతమైన ఫాలోయింగ్. రాజకీయాల్లోకి వచ్చారు. అభిమానగణం పెరిగింది. అదంతా చూసి ఏపీ రాజకీయాల్లో పెను ప్రభావం చూపిస్తారనే అంచనాలు. ఆయనంటే అభిమానులకు పిచ్చి. ఇంత ఉన్నా అదంతా సినిమాలకే పరిమితమా? అంత ఫాలోయింగ్ ఉన్న పవర్ స్ట�