Home » political punch
ఏపీలో జెండా పాతాలన్నది ఆ పార్టీ లక్ష్యం. అందుకోసం అన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. రాష్ట్రానికి వివిధ పథకాల కింద నిధులూ ఇస్తోంది. పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇంత చేసినా ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్లటంలో మాత్రం విఫలమవుత�
సినిమాల పరంగా తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు బాబూ మోహన్. రాజకీయాల్లోనూ రాణించి, మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఈ మధ్య జనం ఆయనను మరిచిపోయినట్లే ఉన్నారు. అటు వెండి తెరపై ఇటు ఆందోల్ నియోజకవర్గంలో ఎక్కడా కన్పించడం లేదు. తెరపై కనిపించి ఆబాలగ�
రాజకీయాల్లో ఆయన శైలే వేరు. వయసు 75 అయినా ఇప్పటికీ అదే స్పీడ్. ప్రత్యర్థులను తన మాటల చాతుర్యంతో హడలెత్తిస్తారు. పార్టీ గాలి వీచినప్పుడు మాత్రమే గెలుస్తారనే పేరున్న ఆయన ఈసారి మాత్రం ప్రత్యర్థి పార్టీ వేవ్ లోనూ గెలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్
అసెంబ్లీ నియోజకవర్గం అంటే దానికో ఎమ్మెల్యే ఉంటారు. అక్కడి వరకు ఆయనే బాస్. కానీ ఇక్కడ మాత్రం ఓ మంత్రి పెత్తనం ఎక్కువైపోయిందని, ఆ ఎమ్మెల్యే బాధ. రాజకీయాల్లో జూనియర్ కావడంతో ఆ సీనియర్ మంత్రి తన ఆధిక్యాన్ని చూపిస్తున్నారని మదన పడిపోతున్నారు. ఎమ�
కాంగ్రెస్ పార్టీ అంటేనే అలా ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువే. ఎవరైనా.. ఏమైనా మాట్లాడగలరు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు.. ఎప్పటి నుంచో ఉంటున్న వారు… ఇలా ఎవరికి మధ్య అంత సఖ్యత కనిపించదనే టాక్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తో�
ఆశావహులు ఎందరో. అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ముహూర్తం. ఏపీ కేబినెట్ విస్తరణలో అవకాశం కోసం ఎమ్మెల్యేలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఊహల్లో విహరించేస్తున్నారు. అనుచరుల దగ్గర మనకే చాన్స్ అంటూ చెప్పేసుకుంటున్న�
ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అది. ప్రభుత్వాలను ప్రశ్నించడం వరకు బాగానే ఉంది. మిత్రులను పొగడటంలో తప్పు లేదు. కాకపోతే, అది కాస్త లిమిట్ లో ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున ఆ మిత్రుడితో తేడా వస్తే, మళ్లీ ఇదే నోటితో తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ర�
ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే. అది కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. రెండోసారి పార్టీలోనే వ్యతిరేకత ఉన్నప్పటికీ పార్టీ వేవ్ లో నెగ్గుకొచ్చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కూడా ఎమ్మెల్యే రేంజ్ ఉన్నవారే. వాళ్లందరికి ఎమ్మెల్యే తీరు నచ్చడ
బీజేపీకి ఓ అద్భుతమైన అలవాటు ఉంది. తనకు అవసరం అనుకునే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి పాగా వేసేయాలని చూస్తుంది. అక్కడున్న ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుంటుంది. వారికి తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇవన్నీ గతంలో చాలా రాష్ట్రాల్లో అమలు చేసి