Home » political strategist Prashant Kishore
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ (పీకే) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మీది..స్ట్రాటజీ నాది అంటున్న పీకే..అందుకే హస్తానికి అండగా ఉంటున్నా అంటున్నాడీ రాజకీయ చాణుక్యుడు. మరి ఈ వ్యూహకర్త అసలు ప్లాన్ ఏంటీ?
కాంగ్రెస్ చావదు.. నేను చావనివ్వను..హస్తానికి ఆయువు పోస్తానంటున్నాడు ప్రశాంత్ కిశోర్.పాతాళంలోకి పడిపోతున్న కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న PK స్ట్రాటజీ అదేనా?