Home » Politically Belittled
PK.. ప్రశాంత్ కిషోర్.. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉంది. ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అనే విషయం ఇప్పటికే భారత రాజకీయ వర్గాల్లో ఉంది. వైఎస్ జగన్‌కు రాజకీయ వ్యూహ�