-
Home » politician of Maharashtra
politician of Maharashtra
CM KCR: సీఎం కేసీఆర్తో ‘లోక్ మత్’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా సమావేశం
September 29, 2022 / 10:09 PM IST
మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సీనియర్ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.