Poll Race

    ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్‌హాసన్

    March 25, 2019 / 05:01 AM IST

    తమిళనాట రాజకీయ పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదని ప్రకటించారు. రథం మీద కూర్చోవడం కంటే రథం లాగడమే  ప్రధాన కర్తవ్యంగా నిర్ణయించుకున్నానని కమల్ హాసన్

10TV Telugu News