Home » Polluted air
polluted air effect: ఈ గాలి మనిషికి ఎన్నో అనార్థాలను తెచ్చిపెడుతుంది. దాని వల్ల సంభవించే ఆరోగ్య సమస్యల గురించి పరిశోధనలూ జరుగుతూనే ఉన్నాయి.
భారతదేశంలో అందులోనూ ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కాలుష్య సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యం ఇబ్బంది పెడుతుంది. వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులు మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నట్లుగా అధ్యయనాలలు �