Home » Polycet 2019
పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సవరించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రవేశాల కమిటీ విడుదల చేసింది. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ పూర్తి కాలేదు. మే 17వ తేదీ నుంచి కౌన్సెలి�
పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ కౌన్సెలింగ్‌ను మే 14 నుండి నిర్వహించనున్నారు. దీనిపై నిర్ణయం తీసుకొనేందుకు మే 10వ తేదీ శుక్రవారం పాలిసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ మ�