-
Home » Pond plants
Pond plants
Pond Soil : చెరువు మట్టితో చేనుకు చేవ.. తగ్గనున్న రసాయన ఎరువుల వినియోగం
April 4, 2023 / 10:04 AM IST
వేసవిలో చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతాయి. కొన్నిసార్లు పూర్తిగా అడుగంటడం వల్ల ఎండిపోతాయి. అలాంటి చెరువుల్లోని మట్టిని నేరుగా పొలాలకు తోలుకోరాదు. పంట పొలాలకు చెరువు మట్టిని తోటడానికి ముందు నేలపరీక్ష తప్పనిసరి చేయించాలి. లవణ సాంద్రత 4 కన్న�