Home » Pongal Festival
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్ధ అదనంగా 55లక్షలమంది ప్రయాణికులనువివిధ గమ్యస్ధానాలకు చేర్చినట్లు తెలిపింది.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో పడవ పోటీలు నిర్వహించారు. పొట్టిసుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో మత్స్యకారులకు పడవ పోటీలు నిర్వహించారు.
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు పొంగల్ వేడుకలను జరుపుకున్నారు.
Tamilnadu : pig taming sport celebrated for pongal : తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు బసవన్నలతో జల్లికట్టు పోటీలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కానీ అదే సంక్రాంతి పండుగకు ‘పందులతో జల్లికట్టు’ పోటీలు గురించి విన్నారా? అంటే లేదని చెబుతాం. కానీ ప
దేశమంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే తిత్లీ ధాటికి కోలుకోని సిక్కోలులో మాత్రం పండగ కళ తప్పింది.