Home » Pongal fight
రొట్టె కోసం పిల్లులు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఎగేసుకుపోయినట్టుగా ఉంది ఇప్పుడు మన తెలుగు సినిమాల విడుదల పరిస్థితి. ముందు ఈ సంక్రాంతికి అరడజను సినిమాలు రావాలని చూశాయి.