-
Home » Ponguleti issue
Ponguleti issue
పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. విచారణకు ఆదేశించండి.. గవర్నర్తో బీఆర్ఎస్ బృందం భేటీ
March 30, 2026 / 02:06 PM IST
Ponguleti issue : బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.