ponnampet

    అమ్మకదా : వెంట్రుకలు అమ్మి బిడ్డల ఆకలి తీర్చింది

    January 10, 2020 / 07:56 AM IST

    ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం. అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది. ఆకలితో అలమటించు�

10TV Telugu News