Home » Ponniyin Selvan 1 Trailer Released
తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ట్రైలర్ ని విడుదల చేశారు. తెలుగు వర్షన్ కి రానా వాయిస్ ఓవర్ అందించడంతో దీనిపై మరింత హైప్ పెరిగింది. ఇక ట్రైలర్ చుసిన ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. స్టార్ యాక్టర్స్ నటన, యుద్ధ సన్నివేశాలు, సముద్రంలో...........