Home » Ponniyin Selvan Collections
తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’ అత్యంత భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన ఈ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ భారీ అంచనాల మధ్య