Home » Ponnyin Selvan 2
ఒకప్పుడు మణిరత్నం సినిమాలు తమిళ్ లో తెరకెక్కినా అవి మిగిలిన లాంగ్వేజెస్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. అంతలా ఆడియన్స్ మణిరత్నం సినిమాలకు కనెక్ట్ అయ్యేవారు.
తమిళ్ స్టార్ హీరో కార్తీ అయితే వచ్చే సంవత్సరం అన్ని సీక్వెల్ సినిమాలనే లైన్లో పెట్టాడు. 2023 లో కార్తీ నుంచి 3 సీక్వెల్ సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదు.......................