Home » Pontifical high mass
హైదరాబాద్లో ఇవాళ అతి పెద్ద క్యాథలిక్ వేడుక జరగనుంది. కొత్తగా నియమితులైన ‘కార్డినల్’ పూల ఆంథోనీతో పాటు ముంబై ‘కార్డినల్’ ఒస్వాల్డ్ గ్రేసియస్, 15 మంది బిషప్స్, 500 మంది మత గురువులు ఇందులో పాల్గొంటారు. సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ వీధి