-
Home » Pooja about telugu industry
Pooja about telugu industry
Pooja Hegde: నేను తెలుగమ్మాయినే.. అలా పిలిస్తేనే ఇష్టం!
October 19, 2021 / 07:25 PM IST
ముంబైలో హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యి సౌత్ స్టార్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న పూజా హెగ్డే.. వరుసగా సక్సెస్ లు కొడుతూ డబుల్ హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతోంది.