Home » pooja hegde house
తాజాగా పూజ హెగ్డే ఓ ఇల్లు కొన్నారంట. ముంబైలో బాగా ఖర్చు పెట్టి సూపర్ హౌస్ ని కొనుగోలు చేసింది పూజ. పూజ కొన్న ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ఇప్పుడు డిజైన్ చేయించుకుంటున్నారు.