Home » Pooja Hegde Maaza Ad
కింగ్ నాగార్జున, బుట్టబొమ్మ పూజాహెగ్డే ఎవరికివాళ్లు ఇప్పటివరకు చాలా యాడ్స్ చేశారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక యాడ్ చేశారు. అదే కూల్ డ్రింక్ మజా యాడ్. త్వరలో సమ్మర్ రాబోతుండటంతో తమ కూల్ డ్రింక్ సేల్స్ ని పెంచుకోవడానికి మజా కూల్ డ్రింక్ ఓ సరికొ�