Home » Pooja Hegde new Photos
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. తన కొత్త ఫోటోషూట్స్ ని షేర్ చేసారు. గోల్డ్ కలర్ శారీలో పుత్తడిబొమ్మలా కనిపిస్తూ మైమరపిస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న పూజా హెగ్దే.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తాజాగా పింక్ స్కర్ట్ లో పరువాలు ఒలికిస్తూ అదరగొడుతుంది.