Home » Pooja Hegde New Pics
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాల్లో అందాల ఆరబోతకు ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. అలాంటిది, ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో అందాల విందుకు ఎలాంటి హద్దులే లేవంటోంది.