Home » Pooja Hegde Remuneration
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అమ్మడు వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. పూజా నటించిన తాజా బాలీవుడ్ మూవీ ‘సర్కస్’ రిలీజ�