-
Home » Pooja Hgede
Pooja Hgede
Salman Khan: సల్మాన్ కొత్త మూవీ టీజర్ వచ్చేది ఆ రోజే..!
January 23, 2023 / 04:27 PM IST
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ కామెడీ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరికొత్త లుక్‌లో