Home » Pooja Ramachandran Photos
స్వామిరారా సినిమాలో నిఖిల్ ఫ్రెండ్ గా నటించిన నటి పూజ రామచంద్రన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో తప్ప సినిమా ఈవెంట్లలో కనపడని పూజా త్వరలో రాబోతున్న హత్య అనే సినిమా ప్రమోషన్స్ లో కనపడి అలరించింది.
నటి పూజా రామచంద్రన్ ఇటీవల ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. తాజాగా తన భర్తతో కలిసి సముద్రపు ఒడ్డున స్పెషల్ బేబీ బంప్ ఫొటోషూట్ చేసింది.
నిఖిల్ స్వామి రారా సినిమాతో తెలుగు వారికీ పరిచయమైన నటి 'పూజ రామచంద్రన్'. ఈ భామ.. విలన్ పాత్రలు పోషించే 'జాన్ కొక్కెన్'ను 2019లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా పూజ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుక ఫోటో�
పరువాల పూజా రామచంద్రన్..