Pooja Shares fun shot

    ‘రాములో..రాములా’.. ఫన్ షాట్ షేర్ చేసిన పూజా..

    August 19, 2020 / 08:51 PM IST

    Pooja Hegde Rememebers fun shot: ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రం.. ‘అల వైకుంఠపురంలో..’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమేకాక నాన్ బాహుబలి రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ టేకింగ్, డైలాగులు, అల్లు అర్జున్ స్టైలిష్ పె�

10TV Telugu News