Poojitha Ponnada photos

    సొగసు తీగలా హొయలు పోతున్న పూజిత.. గ్లామర్ ఫొటోస్

    January 21, 2026 / 09:14 AM IST

    టాలీవుడ్ బ్యూటీ పూజిత పొన్నాడ(Poojitha Ponnada) గ్లామర్ ట్రీట్ ఒక రేంజ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల రచ్చ నెటిజన్స్ కి కాక పుట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ శారీలో చేసిన ఫోటోషూట్ ను షేర్ చేసింది.

10TV Telugu News