-
Home » Poojitha Reddy photos
Poojitha Reddy photos
బోనమెత్తిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటి.. ఫ్యామిలీతో పండగ సెలబ్రేషన్స్.. ఫోటోలు
August 13, 2026 / 07:22 PM ISTసీరియల్ నటి పూజిత రెడ్డి బోనాలు పండుగ సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి బోనాలు పండగను ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.