Home » Poolamme Pilla video song
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్' సినిమాలో అమృత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక మూవీలో హీరోయిన్ ఇంట్రడక్షన్ వీడియో సాంగ్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు.