Home » Poonakaalu Loading song
చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి చిరంజీవి మాస్ మూలవిరాట్గా పూనకాలు తెప్పించబోతున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు మూవీ మేకర్స్. ఆ రేంజ్ లోనే ఉన్నాయి మూవీ సాంగ్స్, టీజర్స్ అండ్ చిరు గెటప్. ద