Home » poonakalu loading song
చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి పూనకాలు లోడింగ్ సాంగ్ ని థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. హైదరాబాద్ సంధ్య 70 MM వద్ద మెగా అభిమానులు రచ్చ చేశారు. దీంతో పాటకే ఈ రేంజ్ లో రచ్చ చేస్తే ఇక సినిమా రిలీజ్ కి ఏ రేంజ్ లో �