Home » Poonam
నటి పూనమ్ బజ్వా ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.
హీరోయిన్ పూనమ్ బజ్వాకి ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఇలా రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతూ ఉంటుంది.
పలు తెలుగు సినిమాలతో మెప్పించిన పూనమ్ బజ్వా 37 ఏళ్ళ వయసులో కూడా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అలరిస్తుంది.
తెలుగు సినిమాలకి దూరమైనా వేరే భాషల్లో అడపాదడపా సినిమాలు చేస్తుంది పూనమ్ బజ్వా. ఇటీవల చెట్లతో ఫోటోలు దిగి చెట్లతో క్యూట్ లవ్ స్టోరీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సామ్ పూనమ్ జుట్టు పట్టుకొని తలను గోడకేసి కొట్టాడట. పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పూనమ్ ఫిర్యాదు మేరకు ఆమె భర్తను బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి నిరూపించి మహిళా శక్తిని చాటి చెప్పారు ఆరుగురు మహిళా మణులు.