Home » Poonam kaur instagram
నటి పూనమ్ కౌర్ ఆ మధ్య ట్వీట్లతోనే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసి తర్వాత మళ్ళీ సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. కానీ ఈ మధ్య మళ్ళీ ఏదొక ట్వీట్ తో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది.
పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది..