Home » Poonuri Gautham Reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్ పదవికి వైసీపీ నేత పూనూరి గౌతంరెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఆరు వేలపై చిలుకు ఉద్యోగాల భర్తీకి బుధవారం మంత్రివర్గంలో ఆమోదం చేశారని వెల్లడించారు. సచివాలయ వ్యవస్థతో నూతన అధ్యాయానికి జగన్ తెర లేపారని పేర్కొన్నారు.