Home » POP Ganesh Statues
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.