Home » Pope final farewell
Pope Funeral : పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం వందలాది మంది ప్రపంచ నేతలు వాటికన్‌కు చేరుకున్నారు. సీటింగ్ ప్లాన్ ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ వేడుకకు ముందు వరుసలో సీటు పొందగా, ప్రిన్స్ విలియం మూడవ వరుసలో ఉన్నారు.