-
Home » porbandar
porbandar
Jawan Opened Fire On Colleagues : సహచరులపై కాల్పులు జరిపిన పారామిలిటరీ జవాన్.. ఇద్దరు మృతి
November 27, 2022 / 11:12 AM IST
గుజరాత్లోని పోర్బందర్లో దారుణం జరిగింది. పారామిలిటరీ జవాను తన సహచరులపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. డిసెంబర్లో జరుగనున్న ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు �