Home » porn app case
పోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపార వేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా, అతని సహాయకుడు ర్యాన్ తోర్పే బెయిల్ పిటీషన్‌ను ముంబై హైకోర్టు తిరస్కరించింది.
అశ్లీల చిత్రాల కేసులో నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం(జూలై 19,2021) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ సంచలనమైంది. ఇంతకీ రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ ఎలా నడిపారు? వీడియోలు ఎవరితో ఎక్కడ