Home » porn websites ban in India
కేంద్రం 67 అశ్లీల వెబ్సైట్లపై నిషేధం విధించింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) అశ్లీల కంటెంట్‌తో కూడిన 67 వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.